భారత్ సమాచార్, లైఫ్ స్టైల్ : ఉదయం అలారం మోగగానే మరో ఐదు నిమిషాలు పడుకోవాలనిపించడం.. పరీక్షలు దగ్గరపడినా రేపు చదువుదామంటూ పుస్తకాన్ని పక్కన పెట్టడం.. చేయాల్సిన పనులను పదేపదే వాయిదా వేయడం.. ఇలాంటి అలవాట్లు చాలామందిలో కనిపిస్తుంటాయి. అయితే, పనులను వాయిదా వేయడం వల్ల చివరి నిమిషంలో ఒత్తిడి పెరగడంతోపాటు, అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. దీన్ని కేవలం బద్ధకంగా భావించకుండా, పని కష్టంగా అనిపించడం, అలసట, ఆందోళన లేదా ఏకాగ్రత లోపం వంటి కారణాలను కూడా గుర్తించాలి. చిన్న చిన్న…
బద్ధకాన్ని వదిలించుకోవాలా? ఈ 8 సులభమైన చిట్కాలు పాటించండి!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




