భార‌త్ స‌మాచార్, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా, న్యూజిలాండ్‌ బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో భారత బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించి జట్టుకు విజయాన్ని అందించారు.

మొదట బ్యాటింగ్‌ చేసిన…