భారత్ సమాచార్, స్పోర్ట్స్ : ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాల వేట కొనసాగిస్తున్నారు. నాలుగో రోజు పోటీల్లోనూ స్వర్ణాలు, రజతాలు, కాంస్యాలతో సత్తా చాటారు. అథ్లెటిక్స్, విలువిద్య సహా పలు విభాగాల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధించడంతో పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానాల వైపు దూసుకెళ్తోంది. ముఖ్యంగా పురుషుల హైజంప్ టీ63 విభాగంలో భారత అథ్లెట్లు మూడు పతకాలనూ గెలుచుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు. మరోవైపు చేతులు లేకుండానే విలువిద్యలో ప్రపంచస్థాయిలో రాణిస్తున్న శీతల్ దేవి మరోసారి తన…
ఆసియా పారా గేమ్స్‌లో భారత్ పతకాల జోరు.. శీతల్ దేవికి ఒకే రోజు రెండు స్వర్ణాలు!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి



