భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మహిళల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ గౌరవం మాటలకే పరిమితం కాకుండా మన ఆలోచనలు, ప్రవర్తనలోనూ ప్రతిబింబించాలని మెదక్ భరోసా కేంద్రం సిబ్బంది విద్యార్థులకు సూచించారు. మహిళల పట్ల వివక్ష, వేధింపులకు దూరంగా ఉంటూ వారికి సమాన గౌరవం, అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు IPS ఆదేశాల మేరకు రామాయంపేటలోని స్నేహ కళాశాలలో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…






