భారత్ సమాచార్, వెబ్ డెస్క్ : తల్లి ప్రేమకు దూరమై పుట్టినప్పటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఓ ఏనుగు పిల్ల ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతోంది. కేరళలో గుంపు నుంచి విడిపోయి అనాథగా మిగిలిన 18 నెలల ఏనుగు పిల్ల మాయ తీవ్ర ఎముకల వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి విషమించి కనీసం నిలబడలేని స్థితికి చేరుకోవడంతో మెరుగైన వైద్యం కోసం కేరళ అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నవంబర్ 6న మాయను ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించారు. అక్కడ…
కంటతడి పెట్టిస్తున్న ఏనుగు పిల్ల మాయ..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗





