భార‌త్ స‌మాచార్, వెబ్ డెస్క్ : దీపావళి పండుగలో బాణసంచా వెలుగులు ఆనందాన్ని పంచుతాయి. అయితే వాటిని కాల్చేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కళ్లకు తీవ్ర ప్రమాదం ఎదురుకావచ్చు. టపాసుల నుంచి ఎగిరే నిప్పురవ్వలు, వేగంగా దూసుకొచ్చే చిన్న చిన్న ముక్కలు, వేడి, రసాయనాలు కంటి ఉపరితలాన్ని దెబ్బతీయవచ్చు. ఫలితంగా కంటి మంట, ఎర్రబడటం, కార్నియాపై గాయాలు, కాలిన గాయాలు, కొన్ని సందర్భాల్లో చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పండుగ సంబరాల కంటే ముందుగా కళ్ల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.

బాణసంచా…