భార‌త్ స‌మాచార్, బిజినెస్ : బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఊరటనిచ్చేలా బులియన్ మార్కెట్‌లో భారీ తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి అవలంబించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు పసిడి, వెండి విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు. దీంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ విలువైన లోహాల ధరలు గణనీయంగా పడిపోయాయి. పసిడి ధరలు గత కొన్ని నెలల కనిష్ఠ స్థాయికి చేరడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో…