భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి తెలంగాణ రవాణా శాఖ శుభవార్త అందించింది. ఇకపై వాహన డీలర్ల వద్దనే తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నూతన విధానం వచ్చే నెల నుంచి అమలులోకి రానుంది. దీనివల్ల ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ తగ్గి, అవినీతికి తావులేకుండా సేవలు అందుతాయి. ఇకపై కొత్త వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR)తో పాటు శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా వాహన విక్రయ డీలర్ల వద్దే పూర్తి చేసేలా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది.…
ఇక నుంచి ఇంటి వద్దకే ఆర్సీ కార్డు..!





