భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్‌ను అమీన్పూర్‌లో కలపడాన్ని నిరసిస్తూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ ను ఎత్తివేసి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జిన్నారం మాజీ జెడ్పిటిసి కొలన్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 40 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్ తొలగించడం అన్యాయమని, పారిశ్రామిక వాడలో 25వరకు కాలనీలు…
బొల్లారం పీఎస్‌ను అమీన్పూర్‌లో కలపడాన్ని నిరసిస్తూ ధర్నా





