భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: రకుల్ ప్రీతిసింగ్.. పరిచయం అక్కర్లేని పేరిది. దక్షిణాదిన అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఫిట్నెస్ ఫ్రీక్ గానూ చెరగని ముద్ర వేసింది. ఇక నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడిన తర్వాత ఆమె లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. ఆయన కూడా నటిలాగే ఫిట్ నెస్ ఫ్రీక్ కావడంతో.. ఈ జంట దేశంలో అత్యంత ఫిట్టెస్ట్ కపుల్‌గా పురస్కారం గెలుచుకుంది కూడా. ఇటీవల ఈ బ్యూటీ ప్యూర్ ప్రెజెన్స్ అవార్డు సొంతం చేసుకుంది. తాజాగా…