భారత్ సమాచార్, డిజిటల్: భారత్‌లో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఏసీలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. గతంలో విలాసవంతమైన వస్తువుగా భావించిన ఎయిర్ కండిషనర్, ఇప్పుడు అనేక ఇళ్లలో నిత్యావసర పరికరంగా మారింది. అయితే ఏసీ కొనుగోలుతో పాటు నెలనెలా వచ్చే విద్యుత్ బిల్లులు కూడా వినియోగదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ విద్యుత్‌తో మెరుగైన కూలింగ్ అందించే టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై ఎలక్ట్రానిక్స్ కంపెనీలు దృష్టి పెట్టాయి.

భారీగా పెరుగుతున్న ఏసీ మార్కెట్

మార్కెట్ పరిశోధన సంస్థ IMARC అంచనాల ప్రకారం..…