భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ :

➨ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం.

➨ అంతర్జాతీయ జంతు హక్కుల దినోత్సవం.

➨ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత గవర్నర్ సి.రాజగోపాలచారి జయంతి.

➨ విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి జననం.

➨ దక్షిణ భారత సినిమా నటి సుజాత జననం.

➨ నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి.

➨ లెజెండరీ భారతీయ నటుడు, ‘దాదా ముని’గా ప్రసిద్ధి చెందిన అశోక్ కుమార్ మరణం.

➨ తెలంగాణ తొలితరం కవి, సాయుధ పోరాట యోధుడు రావెళ్ళ…