భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన మేరకు మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో అటవీశాఖ ఆధ్వర్యంలో డీఎఫ్ఓ జోజి ఆధ్వర్యంలో ఎఫ్ఆర్‌వోలు, మెదక్ మనోజ్ కుమార్, తూఫ్రాన్ అంబర్ సింగ్, విద్యాసాగర్, శంకర్, వికాస్ ఎఫ్ఆర్ఓ లతో కలిసి డీఎఫ్ఓ జోజి 15 బ్లాంకెట్స్‌ను కలెక్టర్‌కు అందించారు. తదుపరి SGTU మెదక్ జిల్లా ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు 130 బ్లాంకెట్ లను మన SGTU సభ్యుల సహకారంతో జిల్లా కలెక్టర్‌కు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
అటవీశాఖ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్ అందజేత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




