ChatGPT: ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం

భారత్ సమాచార్.నెట్: ఓపెన్ ఏఐ (Open AI) సంస్థకు చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు (Users) తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాట్‌జీపీటీపై ఆధారపడి చాలా మంది పని చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కంటెంట్, ఫొటోలు, వీడియోలు, కోడింగ్ ఇలా చాలా పనులకు చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారు యూజర్లు. ఇటీవల కాలంలో చాట్‌జీపీటీ సర్వర్ డౌన్ ఇష్యూస్ వల్ల ఈ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ ఏడాది చాట్‌జీపీటీ సేవలు ఇలా నిలిచిపోవడం ఇది రెండోసారి.
‘డౌన్‌డిటెక్టర్’ అనే వెబ్‌సైట్…
