భారత్ సమాచార్, రాజకీయం : కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘అభయహస్తం’ పేరిట 6 గ్యారెంటీల అమలుకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుల్లో ఎక్కువ మంది రేషన్ కార్డులు, గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లకు పథకాల కోసం దరఖాస్తు ఫారాల్లో కోరుతున్నారు. అప్లయ్ చేసినవారిలోనూ, చేయని వారిలోనూ ఎన్నెన్నో సందేహాలు కలుగుతున్నాయి. వాటిపై అధికారులను అడిగిన వారూ తమకు తెలియదంటున్నారు. ఇప్పటికే రెండు రోజులు పూర్తయింది. 31,1వ తారీఖుల్లో సెలవు దినాలు. ఇక ఆ తర్వాత 5…
‘ప్రజాపాలన’ దరఖాస్తులు.. పలు అనుమానాలు!





