భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

టీటీడీ శ్రీవారి ప్రసాదం గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, వాటిని నమ్మద్దు అంటూ టీటీడీ ఈవో శ్యామలరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఇది పూర్తిగా అసత్యం. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు…