భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బ్లాక్ బ్లస్టర్ మూవీ ‘ధురంధర్ ‘కు సీక్వెల్ గా రాబోతున్న సినిమాకు ‘ధురంధర్ ది రివెంజ్’ అనే టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ రివీల్‌తో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. లోతైన ఎరుపు రంగు ఛాయలతో రూపొందిన ఈ పోస్టర్లో చీకటి, ప్రతీకారం, ఉగ్రత స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోస్టర్ మధ్యలో వర్షంలో తడుస్తూ నిలబడి, ఎదురుగా నేరుగా చూస్తూ రణవీర్ సింగ్ కనిపి స్తున్నారు. ముఖంలో కనీసం కదలిక లేకుండా. కళ్లలో…
‘ధురందర్ ది రివేంజ్’ పోస్టర్ రిలీజ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

