భారత్ సమాచార్, సినీ టాక్స్ ;  సినిమా అంటే కథలో కొత్తదనం ఉండాలి..ఎవరూ ఊహించని ట్విస్ట్ లు ఉండాలి..ఆడియన్స్ ను కొత్తలోకంలోకి తీసుకెళ్లాలి. థియేటర్ బయటకు వచ్చినా సినిమాలోని ఎమోషన్ గుండెలను తడుతూ ఉండాలి.. అలాంటి కథలే కొన్నేండ్ల పాటు గుర్తుండిపోతాయి. ఏదో హిట్ వస్తే చాలు అనుకుని ఆరు మాస్ పాటలు, మూడు ఫైట్లు, కొద్దిగా కామెడీ ట్రాక్.. వండివారిస్తే చాలు హిట్ అయిపోద్ది అనుకుంటే ఎలా?. అలాంటి సినిమాలు ఏదో ఎంటర్ టైన్ చేస్తాయి. పెట్టిన పెట్టుబడి వస్తుంది తప్పా..ఆ సినిమా…