భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: భారత రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫొగాట్ తన అభిమానులకు, క్రీడా ప్రపంచానికి ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ అర్హత సమయంలో ఎదురైన అనూహ్య పరిణామాల నేపథ్యంలో రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆమె, తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ పరిణామం వినేశ్ మళ్లీ అంతర్జాతీయ వేదికలపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని పంపుతోంది. ఆమె పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కానీ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారనే కారణంతో ఆమెను పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు.…
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న భారత స్టార్ రెజ్లర్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి



