భారత్ సమాచార్, అంతర్జాతీయం : బెల్ట్ అండ్ రోడ్ ఇన్ షియేటివ్ పేరుతో పలు దేశాల్లో చైనా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ..ఆయా దేశాలను అప్పుల కుప్పలుగా మారుస్తోంది. ఆ దేశాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని మన దేశం పైపు ఉసిగొల్పుతోంది. గతంలో శ్రీలంక, నేపాల్ ఇలానే చేశాయి. ఇందులో శ్రీలంక.. చైనా దుర్బిద్ధి ఏంటో స్వయంగా తెలుసుకుంది. ఇప్పుడదే తప్పు మాల్దీవులు చేస్తోంది. మొన్న అక్కడ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మొహమ్మద్ మొయిజు చైనా అనుకూలవాది. ఇతడికి భారత్ అంటే సుతారమూ ఇష్టముండదు. అంతే…
భారత్ దెబ్బకు.. మాల్దీవులు అబ్బా…



