భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఒక్కో మెట్టూ ఎదుగుతూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన నటి సినిమా భారీ అంచనాలు సెట్ చేస్తోంది. హీరో పుట్టిన రోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ఈ మూవీ రిలీజ్ కానుంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించాల్సి ఉంది. దీంతో పాటు మరికొన్ని కథలు విన్నాడని, వాటన్నింటినీ లైన్లో పెట్టబోతున్నాడని టాక్ వినిపించింది. ముఖ్యంగా సందీప్…
షార్ట్ బ్రేక్.. ఇస్తున్న పెద్ది

