భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటి (Actress) కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం తన భర్త ఆంటోనీతో కలిసి మాల్దీవ్స్‌ (Maldives)లో ఎంజాయ్ చేస్తోంది. గతేడాది తన బాల్య స్నేహితుడు ఆంటోనీ పెళ్లి చేసుకున్న కీర్తి ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే వీలు కుదిరినప్పుడల్లా భర్తతో కలిసి హాలిడే ట్రిప్స్‌కు వెళ్తోంది. మాల్దీవ్స్‌ ట్రిప్‌ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కీర్తి.

కీర్తి సురేష్…