భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: రూ.50 లక్షల బడ్జెట్‌తో రూ.100 కోట్ల వసూళ్లకు దగ్గర్లో ఉంది ‘లాలో – కృష్ణ సదా సహాయతే’. ఈ మూవీలో నటించిన గుజరాతీ సినిమా హీరోయిన్ రీవా రచ్ (Heroine Reeva Rach) గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. గుజరాతీ సినిమా పరిశ్రమ చరిత్రలో తొలి రూ.100 కోట్ల సినిమాగా ‘లాలో’ అవతరించనుంది. ఆ లెక్కన ఆ ఇండస్ట్రీలో తొలి ₹వంద కోట్ల హీరోయిన్ రీవా కానున్నారు. రీవాది గుజరాత్‌లోని జామ్ నగర్. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా…
తొలి ₹100 కోట్ల సినిమా.. హీరోయిన్ రీవా గురించి తెలుసా?

