భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య.. తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘లైగర్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. తెలుగులో లైగర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ అనన్య పాండే.

కానీ, విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయినప్పటికీ హిందీ చిత్ర పరిశ్రమలో అనన్య కెరీర్‌ విజయవంతంగా సాగుతోంది. ఇక సోషల్…