సీఎం పర్యటనను విజయవంతం చేయండి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పీ.రాంబాబుతో కలిసి కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నూతన రేషన్ కార్డులను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జూలై 14న తిరుమలగిరికి రానున్నట్లు, తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులకు కేటాయించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి…
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి



