భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: హాంకాంగ్‌ (Hong Kong)లోని తాయ్ పొ జిల్లాలోని 35 అంతస్తుల అపార్ట్‌మెంట్ కాంప్లెక్సులో భారీ అగ్ని ప్రమాదం (Massive fire) సంభవించి ఇప్పటి వరకు 44 మంది మరణించారు, 279 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం హాంకాంగ్ (Hong Kong) చరిత్రలో 30 సంవత్సరాల్లో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. మంటలు వేగంగా వ్యాపించడంతో వందలాది ప్రజలు భవనంలో చిక్కుకుపోయారు.

 

అంతకుముందు సమాచారం ప్రకారం.. 13 మంది మరణించినట్లు తెలియగా, తరువాత మృతుల సంఖ్య భారీగా పెరిగింది. అగ్నిప్రమాదంలో…