భారత్ సమాచార్, మెదక్: నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి శుక్రవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యలు, భవిష్యత్ పార్టీ బలపర్చే చర్యలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ బలోపేతం కోసం అన్ని స్థాయిలలో కృషి చేయాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని మహేష్ గౌడ్ సూచించారు. అలాగే, నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా…
ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కలిసిన ఆవుల రాజిరెడ్డి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




