భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: దేశంలోని జాతీయ రహదారులు నెత్తురుతో తడుస్తున్నాయి. గత ఆరు నెలల్లో (జనవరి-జూన్ 2025) కాలంలో జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో రికార్డు స్థాయిలో మరణాలు నమోదైయ్యాయి. దాదాపు 27 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలపై రాజ్యసభలో ఆయన వివరణ ఇచ్చారు.

 

రాష్ట్రాల ఆధీనంలోని ట్రాఫిక్ నిర్వహణ, డ్రైవింగ్ నియంత్రణ వ్యవస్థల బలహీనతలే ఇందుకు ప్రధాన కారణామని గడ్కరీ…