భారత్ సమాచార్, రాజకీయం : గత పదేండ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్.. దేశ వ్యాప్తంగా కీలక నేతగా పేరు సంపాదించారు. తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్ ను దేశ రాజకీయాల్లో బీజేపీకి దీటుగా చేస్తానని చెప్పి బీఆర్ఎస్ గా మార్చారు. జాతీయ పార్టీగా కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశాలోనూ పార్టీ శాఖలు ఏర్పాటు చేశారు. అక్కడి నేతలను పార్టీలో చేర్చుకున్నారు. కర్నాటక కుమారస్వామి బీజేపీకి మద్దతు ఇవ్వడంతో పాటు కేసీఆర్ తో దోస్తీకి కటీఫ్ చెప్పారు. ఇక మహారాష్ట్రలో బీఆర్ఎస్ లో అరకొర నేతలే…
కేసీఆర్ కు ఒడిశా నేత షాక్..కాంగ్రెస్ పార్టీలోకి జంప్



