భారత్ సమాచార్ : మనకు బైక్ ,కారో లేనిదే అడుగు బయటకు పెట్టలేం. మనం ఏ పని చేయాలన్నా ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయించాల్సిందే. వెనకటి కాలంలో కాలినడకనో, సైకిల్ ద్వారా ప్రయాణించినా.. ప్రస్తుతం వాహన ప్రయాణం తప్పనిసరి. వీధి చివర దుకాణానికి వెళ్లాలన్నా బైక్ తీయక తప్పని పరిస్థితి. వాహనాలు ఇప్పుడు అత్యవసరంతో పాటు సోషల్ స్టేటస్ కూడా. అందుకు ఒక్కొక్కరి ఇంట్లో కనీసం రెండు బండ్లు, ఓ కారు ఉంటున్నాయి. ఈక్రమంలో మనం పెట్రోల్ ,డీజిల్ కూడా అధికంగా వాడుతుంటాం. అయితే…
‘‘జీరో చూడండి’’ అంటారు… పెట్రోల్ బంకుల్లో పెద్దమోసమిది!



