భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికా టీ20 (SA20) లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ (Pretoria Capitals) బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. న్యూ ఇయర్ వేళ జరిగిన మ్యాచ్‌లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) ఒకేసారి విరుచుకుపడి, వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది రికార్డు సృష్టించారు.
ఎంఐ కేప్ టౌన్‌తో (MI Cape Town) జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా ఇన్నింగ్స్ 17 ఓవర్ల వరకు సాధారణంగానే సాగింది. కానీ, కోర్బిన్ బాష్ వేసిన 18వ ఓవర్ చివరి…

