భారత్ సమాచార్, హైదరాబాద్ జిల్లా: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఆర్కిటెక్చర్ కోర్సులు, అందులోని కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రత్యేక ఔట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహించింది. డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు జరిగిన ఈ సదస్సుల్లో జెన్ సిస్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ స్వామినారాయణ గురుకుల్, శ్రీ చైతన్య కళాశాలలకు చెందిన సుమారు 2వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కిటెక్చరల్ మోడల్స్, డ్రాయింగ్‌లు మరియు మందల ఆర్ట్ వర్క్‌షాపులు…