భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకుల ప్రసంగాలు ప్రజలకు రక్తి కట్టిస్తున్నాయి. ప్రచార పర్వానికి ఇంకా 3 రోజులే ఉండడంతో ఒకరిని మించి మరొకరు ఇతరులపై దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం, సోషల్ మీడియా, ప్రధాన మీడియా వేదికగా ప్రచారం సాగిస్తూ, పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసుకుంటున్నారు. అన్ని తెలుగు, ఆంగ్ల ప్రధాన పత్రికల్లో పేజీలకు పేజీలు పొలిటికల్ యాడ్సే మాత్రమే కనపడుతున్నాయి. ఇక యూట్యూబ్ లో ఏ వీడియో…
రాహుల్.. ఒక్క పోటీ పరీక్షైనా రాశారా?





