భారత్ సమాచార్.నెట్: సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. రజినీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘కూలీ’ నిలిచింది.

 

అయితే ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు స్టార్ హీరో నాగార్జున విలన్‌గా, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్లు ప్రత్యేక పాత్రల్లో…