భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన WTA సింగిల్స్ ఫైనల్లో రిబకినా విజయం సాధించారు. ప్రపంచ ప్రఖ్యాత WTA సింగిల్స్ ఫైనల్లో కజకిస్థాన్ స్టార్ ఎలినా రిబకినా అద్భుతమైన ఆటతీరుతో ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత ప్రపంచ నంబర్ 1 ప్లేయర్ ఆర్యనా సబలెంకాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రిబకినా మొదటి నుంచీ గట్టి ఆధిపత్యం చూపించారు. శక్తివంతమైన సర్వ్‌లు, ఖచ్చితమైన రిటర్న్ షాట్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రిబకినా తొలి సెట్ను 6–3 స్కోర్‌తో గెలిచి ఆధిక్యం సాధించారు.

 

రెండో సెట్లో…