భారత్ సమాచార్.నెట్: ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. సాయి పల్లవి బికినీ ధరించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ మారాయి. దీంతో నెట్టింట ఆమె బికినీ ఫొటోలపై తీవ్ర చర్చ జరగుతోంది. తన యాక్టింగ్‌తో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. గ్లామర్ ఎక్స్‌పోజింగ్‌‌ లేకుండానే తన సహజమైన నటన, అందంతో అపారమైన అభిమానులను సంపాదించుకుంది.

 

అలాంటి ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఉన్న ఫొటోలు నెట్టింట దర్శనమివ్వడంతో ఆమె ఫ్యాన్స్,…