భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లా కేంద్రం నడిబొడ్డున గుట్టుచప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా నడుపుతున్న హైటెక్ వ్యభిచార స్థావరంపై పోలీసులు శనివారం రాత్రి మెరుపుదాడి చేసి, ‘పత్తిపాక రోడ్ లోని సెక్స్ రాకెట్’ గుట్టును రట్టు చేశారు.. ఈ ఆకస్మిక దాడిలో వ్యభిచారకేంద్రం నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకురాలితో పాటు ఐదుగురు మహిళలను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. మహబూబాబాద్ లో కొన్ని రోజులుగా వ్యభిచార కార్యకలాపాలు పెరుగుతున్నాయనే ఫిర్యాదులతో డీఎస్పీ తిరుపతిరావు ఆ..వైపుగా దృష్టి సారించారు. విశ్వసనీయ సమాచారంతో టౌన్…