భారత్ సమాచార్, సినీ టాక్స్ : కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ).. వినోదం, విజ్ఞానం ఏకకాలంలో రెండింటినీ అందించిన దేశంలోనే పాపులర్ షో. అమితాబ్ బచ్చన్ కెరీర్ సందిగ్ధంలో పడి.. ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయి తీవ్ర నైరాశ్యంలో ఉన్నప్పుడుకేబీసీ షో ప్రారంభమైంది. ఈ షో సూపర్ హిట్ కావడంతో అమితాబ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సి రాలేదు. మళ్లీ ఆయన స్టార్ తిరిగిపోయింది. ఆయన పట్టిందల్లా బంగారమైంది. 80ఏండ్ల వయసున్న అమితాబ్ ఇప్పటికీ ఒక్క నిమిషం కూడా రిలాక్స్ కాలేదంటే.. కేబీసే కారణం. అమితాబ్…
15 ఏళ్ల కేబీసీ ప్రయాణం.. ఇక పరిసమాప్తం



