భారత్ సమాచార్, అంతర్జాతీయం : విధి ఆడే వింత నాటకాలు ఎన్నో ఉంటాయి. అందులో ఎన్నో ఊహించని మలుపులు, వాటిలో కొన్ని అత్యంత భయంకరంగా కూడా ఉంటాయి. జీవితంలో అటువంటి సందర్భం తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పాటు పుడుతుంది. సరిగ్గా అలాంటి అనుభవమే ఓ ఇటలీ జంటకు  కూడా ఎదురైంది. మరి అదెంటో మనం కూడా చూద్దాం..

ఇటలీకి చెందిన ఓ ప్రేమజంట కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకుంది. వారి పేర్లు.. స్టెఫానో పిరెల్లి(30), ఆంటోనియెట్టో డెమాసి(22). ఇటలీలోని సావోనా పట్టణంలో స్నేహితులతో కలిసి క్రిస్మస్…