భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బంగారం ధరలు మరోసారి పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,280కు చేరుకుంది. ఇది గంటల వ్యవధిలోనే పెరిగిన ధరగా పేర్కొంటున్నారు వ్యాపారులు. అదే విధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,000గా నమోదైంది. వెండి ధర కూడా కిలోకు రూ. 1,65,000కి చేరుకోవడం గమనార్హం.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ రేట్లు పెరగడం, డాలర్…




