భారత్ సమాచార్, జాతీయం ;
అదేంటో గాని దేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రం ఉప్పు, పప్పు నుంచి పెట్రోల్, డీజిల్ వరకూ కూడా వేటి ధరలు పెరగవు. అలా ఎన్నికలు పూర్తి అవ్వటం ఇలా నిత్యావసర ధరలు పెరగటం భారత్ లో ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఈ ఎన్నికల తర్వాత కూడా అదే ఆనవాయితీ కొనసాగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు జూన్ 1వ తేదీన జరిగే ఏడో దశ పోలింగ్ తో ఓటింగ్ ముగియనుంది. దీంతో 2వ తేదీ నుంచి అన్ని రకాల వస్తువుల,…



