భారత్ సమాచార్, వెబ్డెస్క్: భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఖరారైంది. ఈ సందర్భంగా రెండు దేశాలు సంతాకాలు చేశాయి. దీంతో ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన చర్చలకు ముగింపు పలికనట్లు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇటివలే న్యూజిలాం డ్ ప్రధాని కిస్టోపర్ లక్సన్ తో జరిగిన ఫోన్ సంభాషణలో ఈ ఒప్పందం పైనల్ అయిన ట్లు తెలిపారు. ఈ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు ప్రతిష్టాత్మకమైనదని, పరస్పర ప్రయోజనాన్ని అందిస్తుందని ప్రధాని అభివర్ణించారు.
తద్వారా రెండు దేశాల్లో…

