భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిలిపిచెడ్ మండల సమైక్య కార్యాలయంలో మండల సమైక్య లోని సభ్య గ్రామ సంఘాల అధ్యక్ష,కార్యదర్శి, కోశాధికారులకు ఓరుగల్లు మహా సమైక్య నుండి వచ్చిన సీనియర్ సిఆర్పిలు ఎండి.షాహీన్, యు.సరితచే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సంఘాల లీడర్లకి వారి యొక్క విధులు, బాధ్యతలు, అధికారాల పై శిక్షణ ఇచ్చారు. పుస్తక నిర్వహణపై గ్రామ సంఘాల, మండల సమైక్యల సమగ్ర నిర్వహణపై పరిపూర్ణ అవగాహన ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఏపిఎం మార్గం గౌరీ శంకర్,…