భారత్ సమాచార్, సినీ టాక్స్ : హీరోయిన్ కావాలనుకున్నా యువతులకు బాలీవుడ్ ఒక లైఫ్ టైం టార్గెట్ లాంటిది. ఎందుకంటే బాలీవుడ్ లో ఒక్క చాన్స్ వచ్చిందంటే చాలు కోట్లలో డబ్బు అందుతుంది, వెండితెర అందగత్తెగా సొసైటీ లో బోలేడు క్రేజ్. అందుకే ఏ భామ కూడా ఆ అవకాశాన్ని వదులుకోటానికి అస్సలు ఇష్టపడదు. బాలీవుడ్ లో అలాంటి అవకాశాలకోసం ఎంతైనా కష్టపడతారు, తమ పరువాలన్నీ ఆరబోస్తారు. దీపికా పడుకొనే కూడా తన సినీ కెరీర్ మొదట్లో చాలానే కష్టపడింది. ఈ క్రమంలో నలుగురైదుగురితో…