
Bonalu Festival బోనాల పండుగ.. దద్దరిల్లనున్న హైదరాబాద్
భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ బోనాల పండుగ నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది. ప్రతి ఏడాది బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.