
Bhadrachalam Temple: భద్రాద్రి రామయ్య ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు
భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణాది అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి అరుదైన ఘనత లభించింది. భద్రాచలం దేవస్థానానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ గుర్తింపు పొందింది. ఇందుకు సంబంధించిన ఐఎస్వో సర్టిఫికెట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ