August 18, 2025 12:53 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

పదవ తరగతిలో అంతర్గత మార్కులు

భారత్ సమాచార్, విద్య ; ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పాఠశాల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ అంతర్గత మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. సిలబస్ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకువచ్చేందుకు కసరత్తు