
రాజకీయాల్లో దుమారం రేపుతున్న నటి జైత్వానీ కేసు
భారత్ సమాచార్, ఏపీ: ఏకంగా సీనియర్ ఐపీఎస్లనే టచ్ చేసిన నటి జైత్వానీ కేసుపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ముంబై నటి జైత్వానీ నేడు విజయవాడకు వెళ్తున్నారు. గతంలో ఏపీ పోలీసులు వేధించారని