
Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం
భారత్ సమాచార్.నెట్: భారత్ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని ప్రముఖ లార్డ్స్ మైదానంలో ఉన్న ఎంసీసీ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా ఈ ప్రత్యేక ప్రదర్శనను