August 18, 2025 4:25 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

కూటమిలో ‘నామినేటెడ్’ ఈక్వేషన్స్

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా, అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మంత్రి పదవుల పంపకం కూడా పూర్తి అయిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీలను కూడా షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఏపీ అధికార కూటమిలో నామినేటెడ్ పోస్టుల విషయమై